Question Bank
Mock Test
About Us
Contact Us
Question Bank
Mock Test
About Us
Contact Us
Back to question bank
ట్రాఫిక్ సిగ్నళ్లు సరిగ్గా పనిచేయని సమయంలో మీరేం జాగ్రత్తలు తీసుకోవాలి?
Answer
ఆగి.. కుడి, ఎడమలను బాగా గమనించి జాగ్రత్తగా ముందుకు పోవాలి
Previous
రద్దీగా వున్న ప్రాంతంలో కుడి వైపునకు తిరగదల్చుకున్నారు. సిగ్నల్ లైట్ వెలిగించినా, మీ ఉద్దేశం అందరికి తెలిసేలా చేయడానికి భద్రత కోసం ఇంకా ఏం చేయాలి?
Next
మీ వాహనం వెనుక ఒక పోలీస్ కారు వస్తోంది. పోలీస్ అధికారి హెడ్ లైట్లను వెలిగించి ఆపి ఎడమవైపును చూపిస్తే మీరేం చేయాలి?
ట్రాఫిక్ సిగ్నళ్లు సరిగ్గా పనిచేయని సమయంలో మీరేం జాగ్రత్తలు తీసుకోవాలి? — Learn RTO