Back to question bank

రద్దీగా వున్న ప్రాంతంలో కుడి వైపునకు తిరగదల్చుకున్నారు. సిగ్నల్ లైట్ వెలిగించినా, మీ ఉద్దేశం అందరికి తెలిసేలా చేయడానికి భద్రత కోసం ఇంకా ఏం చేయాలి?

Answer

చేతితో కూడా సిగ్నల్ ఇవ్వాలి