Back to question bank

మీరు పొడవైన కొండదిగుడు ప్రాంతంలాంటి చోట ఉన్నారు. మీ వాహన వేగాన్ని అదుపులో ఉంచడానికి మీరేం చేస్తారు?

Answer

లోయర్ గేర్ కు మారుస్తారు