మీరు ఒక నిటారైన కొండనుండి కిందకు దిగుతున్నారు. అప్పుడు క్లచ్ ను అదిమి పట్టడం లేదా ఎక్కువసేపు న్యూట్రల్ లో వాహనాన్ని నడపడం ఎందుకు ప్రమాదకరం?
Answer
వాహన వేగం అమాంతంగా పెరుగుతుంది
మీరు ఒక నిటారైన కొండనుండి కిందకు దిగుతున్నారు. అప్పుడు క్లచ్ ను అదిమి పట్టడం లేదా ఎక్కువసేపు న్యూట్రల్ లో వాహనాన్ని నడపడం ఎందుకు ప్రమాదకరం? — Learn RTO