Back to question bank

మీరు ప్రయాణం ప్రారంభించే ముందు ఎవరితోనో వాదులాడి వస్తున్నారు. అందువల్ల మీకు చాలా కోపంగా ఉంది. ఆసమయంలో మీరేం చేస్తారు?

Answer

మానసిక అలజడి తగ్గిన తర్వాతనే వాహనం నడపడానికి ప్రయత్నిస్తారు

మీరు ప్రయాణం ప్రారంభించే ముందు ఎవరితోనో వాదులాడి వస్తున్నారు. అందువల్ల మీకు చాలా కోపంగా ఉంది. ఆసమయంలో మీరేం చేస్తారు? — Learn RTO