Back to question bank

మీరు సిగ్నల్ లైట్లు లేని కూడలిని సమీపిస్తున్నారు. కొంతమంది పాదచారులు రోడ్డును దాటుతున్నారు. అలాంటి పరిస్థితుల్లో మీరేం చేయాలి?

Answer

ఆగి, పాదచారులను రోడ్డు దాటానివ్వాలి

మీరు సిగ్నల్ లైట్లు లేని కూడలిని సమీపిస్తున్నారు. కొంతమంది పాదచారులు రోడ్డును దాటుతున్నారు. అలాంటి పరిస్థితుల్లో మీరేం చేయాలి? — Learn RTO