Back to question bank
రోడ్డు మలుపు తిరిగే చోట పాదచారులు రోడ్డును ఎందుకు దాటకూడదు?

రోడ్డు మలుపు తిరిగే చోట పాదచారులు రోడ్డును ఎందుకు దాటకూడదు?

Answer

మలుపుల దగ్గర రోడ్ క్రాస్ చేసేవారిని డ్రయివర్లు గమనించలేకపోయే ప్రమాదం ఉంది

రోడ్డు మలుపు తిరిగే చోట పాదచారులు రోడ్డును ఎందుకు దాటకూడదు? — Learn RTO