Back to question bank

ట్రాఫిక్ సిగ్నల్ తో నియంత్రించబడుతున్న జీబ్రా క్రాసింగ్ కు చేరువవుతున్న సమయంలో ఆకుపచ్చ లైటు వెలిగింది. కానీ ఇంకా కాలినడకన వెళ్ళేవాళ్ళు రోడ్డుపైనే ఉన్నారు. మీరేం చేయాలి?

Answer

వేగాన్ని తగ్గించి వారికి దారి వదలాలి

ట్రాఫిక్ సిగ్నల్ తో నియంత్రించబడుతున్న జీబ్రా క్రాసింగ్ కు చేరువవుతున్న సమయంలో ఆకుపచ్చ లైటు వెలిగింది. కానీ ఇంకా కాలినడకన వెళ్ళేవాళ్ళు రోడ్డుపైనే ఉన్నారు. మీరేం చేయాలి? — Learn RTO