Back to question bank

మీ వెనుక నీలం రంగు లైటును వెలిగించి ఆర్పుతూ ఒక అంబులన్స్ రావడం గమనిస్తే ఏంచేయాలి?

Answer

మీ వాహనాన్ని జాగ్రత్తగా పక్కకు జరిపి వీలైనంత వేగంగా దానికి దారి వదలాలి