Back to question bank

రోడ్డు అంచునుండి బయలుదేరి వెళ్లే సమయంలో ఇతర వాహనాలను, మనుషులను లేదా జంతువులను ఢీ కొట్టకుండా ఉండాలంటే ఏం చేయాలి?

Answer

బయలుదేరే ముందే మిర్రర్లనుంచి, భుజాలపైనుంచి చుట్టూ గమనించాలి