Back to question bank

వాహనాన్ని నడుపుతూ హఠాత్తుగా ఆగాలనుకుంటే చేతితో సూచించే పద్దతి ఏది?

Answer

కుడి చేతిని బయటకు చాచి మోచేతి వద్ద లంబకోణంలో పైకి మడచి అరచేతిని ముందుకు తిప్పాలి

వాహనాన్ని నడుపుతూ హఠాత్తుగా ఆగాలనుకుంటే చేతితో సూచించే పద్దతి ఏది? — Learn RTO