Back to question bank

పార్క్ చేసిన కార్ల వరుసగుండా పోతున్న సమయంలో మీ ముందున్న రోడ్లపైన ఒక బంతి దొర్లుకుంటూ వెళ్ళడం కనిపిస్తే ఏం చేయాలి?

Answer

వేగాన్ని తగ్గించి ఎవరైన చిన్న పిల్లలు ఎదురైతే ఆపడానికి సిద్దంగా ఉండాలి

పార్క్ చేసిన కార్ల వరుసగుండా పోతున్న సమయంలో మీ ముందున్న రోడ్లపైన ఒక బంతి దొర్లుకుంటూ వెళ్ళడం కనిపిస్తే ఏం చేయాలి? — Learn RTO