Back to question bank

మీరు మీ ముందున్న వాహనాన్ని ఓవర్ టేక్ చేద్దామని అనుకున్న సమయంలో మీ వెనుక వచ్చే వాహనం మీ వాహనాన్ని ఓవర్ టేక్ చేస్తుండడం గమనించినప్పుడు మీరు ఏమి చేస్తారు?

Answer

ప్రమాదకరం అని తెలిసి మీ ముందున్న వాహనాన్ని మీరు ఓవర్ టేక్ చేయడం మానేస్తారు