Back to question bank

మీవద్ద ద్విచక్ర వాహనాలను నడిపేందుకు లెర్నర్ లైసెన్స్ ఉందంటే మీకు దేనికి అనుమతి ఉంటుంది?

Answer

ఎప్పుడైనా, ఎక్కడైనా ద్విచక్ర వాహనాన్ని నడపవచ్చు. కానీ ద్విచక్ర వాహనాన్ని నడిపేందుకు శాశ్వత లైసెన్సు వున్న వ్యక్తి మాత్రమే మీ వెనుక వుండాలి.

మీవద్ద ద్విచక్ర వాహనాలను నడిపేందుకు లెర్నర్ లైసెన్స్ ఉందంటే మీకు దేనికి అనుమతి ఉంటుంది? — Learn RTO