Back to question bank

మీరు ఒక ఇరుకైన వంతెన వద్దకు వస్తూండగా, వంతెనపై ఇంకో వాహనం ఎదురునుంచి వస్తుందనుకోండి. అప్పడు మీరేం చేయాలి?

Answer

ఎదుటినుంచి వచ్చే వాహనం వంతెన దాటే వరకూ ఆగి, ఆ తరువాత వెళ్లాలి

మీరు ఒక ఇరుకైన వంతెన వద్దకు వస్తూండగా, వంతెనపై ఇంకో వాహనం ఎదురునుంచి వస్తుందనుకోండి. అప్పడు మీరేం చేయాలి? — Learn RTO