Back to question bank

జీబ్రా క్రాసింగ్ వద్ద పాదచారులు రోడ్డు దాటేందుకు పేవ్ మెంట్ పైన నిలబడి ఉన్నారు. సాధారణంగా మీరేం చేస్తారు?

Answer

స్టాప్ లైన్ కంటే ముందే ఆగి, వాళ్ళు రోడ్డు దాటేవరకు ఓపిగ్గా ఎదురుచూస్తారు

జీబ్రా క్రాసింగ్ వద్ద పాదచారులు రోడ్డు దాటేందుకు పేవ్ మెంట్ పైన నిలబడి ఉన్నారు. సాధారణంగా మీరేం చేస్తారు? — Learn RTO