Back to question bank

మీరు జీబ్రా లైన్ల దగ్గరకు చేరుతున్న సమయంలో చాలామంది పాదచారులు వేచి ఉండటం గమనించారు. మీరేం చేయాలి?

Answer

వాహనం యొక్క వేగం తగ్గించి వాహనం ఆపడానికి సిద్దం కావాలి