Back to question bank

మీ కారు ఢీకొని కొంతమందికి గాయాలయ్యాయి. అప్పుడు మీరేం చేయాలి?

Answer

గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించి, దగ్గరగా ఉన్న పోలీస్ స్టేషన్ లో తెలియజేయాలి