Back to question bank

మీరు మీ స్నేహితుడి కారును తీసుకున్నారు. అయితే దాని డ్రయివింగ్ సీటు నుంచి స్టీరింగ్ వీల్, ఇతర కంట్రోల్స్ మీకు అనువుగా లేవనిపిస్తే మీరేం చేస్తారు?

Answer

మీకు అనువుగా ఉండేలా సీటు స్థానాన్ని అడ్జస్ట్ చేసుకోవాలి