Back to question bank

మీరు పాదచారుల క్రాసింగ్ దగ్గర ఆగారు. పాదచారులు రోడ్డు క్రాస్ చేస్తున్నారు అప్పడు మీరు ఏం చేస్తారు?

Answer

పాదచారులు రోడ్డు దాటే వరకు వేచి ఉంటారు