Back to question bank

మీరు 'టి-జంక్షన్' దగ్గర ఎదురు చూస్తున్నారు. కుడి వైపునుండి ఎడమ సిగ్నల్ వేసుకుంటూ ఒక వాహనం వస్తున్నది. మీరేం చేయాలి?

Answer

ఆ వాహనం మలుపు తిరిగేదాకా ఆగండి