Back to question bank

మీరు సిగ్నల్ లైట్లు లేని కూడలిని సమీపిస్తున్నారు. కొంతమంది పాదచారులు రోడ్డును దాటుతున్నారు. అలాంటి పరిస్థితుల్లో మీరేం చేయాలి?

Answer

ఆగి, పాదచారులను రోడ్డు దాటానివ్వాలి