Back to question bank

కూడలి ప్రదేశాల్లో కుడివైపునకు తిరిగేందుకు మీకు అనుమతి ఉంది. ఇంతలో కొన్ని ఫైరింజన్లు మిమ్మల్ని ఓవర్ టేక్ చేయడానికి ప్రయత్నిస్తే ఏం చేయాలి?

Answer

ఆగి, ఫైరింజన్లను ముందుకు పోనిస్తారు