Back to question bank

ట్రాఫిక్ సిగ్నల్ తో నియంత్రించబడుతున్న జీబ్రా క్రాసింగ్ కు చేరువవుతున్న సమయంలో ఆకుపచ్చ లైటు వెలిగింది. కానీ ఇంకా కాలినడకన వెళ్ళేవాళ్ళు రోడ్డుపైనే ఉన్నారు. మీరేం చేయాలి?

Answer

వేగాన్ని తగ్గించి వారికి దారి వదలాలి