Back to question bank

నీవు ఇరుకైన కొండ మార్గం నుండి కిందకి దిగుతున్నప్పుడు, నీ ముందు నుండి వేరొక వాహనము వస్తున్నప్పుడు, నీవు ఏమి చేయాలి?

Answer

కొండ పైకి వస్తున్న వాహనములకు దారి ఇవ్వాలి

నీవు ఇరుకైన కొండ మార్గం నుండి కిందకి దిగుతున్నప్పుడు, నీ ముందు నుండి వేరొక వాహనము వస్తున్నప్పుడు, నీవు ఏమి చేయాలి? — Learn RTO