Back to question bank

రాత్రి వేళల్లో ఇతర వాహనాల హెడ్ లైట్ల కాంతి వల్ల కళ్ళు చెదిరినప్పుడు మీరేం చేయాలి?

Answer

రోడ్డుకు ఎడమవైపునకు చూస్తూ వేగాన్నీ తగ్గించి, హెడ్ లైట్లను లోబీమ్ తో వెలిగించాలి