Back to question bank

రెండు లేదా మూడు రోడ్లు కలిసే ఇంటర్‌సెక్షన్ దగ్గరపడుతున్న సమయంలో ఆకుపచ్చ రంగు సిగ్నల్ అప్పుడే పసుపు రంగుకు మారితే ఎం చేస్తారు?
Answer
వెనుక వస్తున్న వాహనములను రియర్ వ్యూ మిర్రర్ లో గమనించి మీరు సిగ్నల్ వద్ద గీసిన స్టాప్ లైన్ కు ముందే ఆపాలి
