Back to question bank

రెండు మూడు మార్గాలు కలిసే కూడలి వద్ద ఎరుపు రంగు లైటు వెలిగి ఆరుతూ ఉంటే ఏమని అర్ధం?

Answer

ఆగి వెళ్లాల్సిన వాహనాలకు దారి వదిలి, అందరు వెళ్ళిన తర్వాత నెమ్మదిగా ముందుకు పోవాలి