Back to question bank

పాదచారులు ఎక్కువగా ఉన్న బస్ స్టాప్ వంటి ప్రదేశాలలో వాహనాలు నడుపుతున్నపుడు ఇలా చేయడం చాలా ముఖ్యం.

Answer

వేగాన్ని తగ్గించి, వారు రోడ్డు పైకి వచ్చే అవకాశాన్ని పరిశీలించాలి