Back to question bank

పగటిపూట మెరిసే వెలుతురులో ఎదుటి వాహనపు ఇండికేటర్లను గుర్తించడం కష్టం. అప్పుడేం చేయాలి?

Answer

ఇండికేటర్లను వేస్తూనే చేతితో సిగ్నల్ ఇవ్వాలి