Back to question bank

మీ ముందున్న వాహనానికి, మీ వాహనానికి మధ్య ఎంత దూరం ఉండేటట్లు చూసుకోవాలి?

Answer

ముందు వెళ్తున్న వాహనం హఠాత్తుగా వేగం తగ్గించినా లేదా ఆగినా మీరు దాన్ని ఢీకొనకుండా ఉండేలా చూసుకోవాలి